Anjaneya

Anjaneya

శ్రీ హనమత్ స్తుతి:
అతులిత బలధామం,  స్వర్ణ  శైలాభ దేహం,
ధనుజవన కృశానుం, జ్ఞానినా మగ్రగణ్యం,
సకలగుణ నిదానం, వానరాణా  మధీశం,
రఘుపతి  ప్రియభక్తం, వాతాజాతం నమామి!!
గోష్పధీకృత  వారాశిం,  మసకీ కృత రాక్షసం,
రామాయణ మహామాలా, రత్నం వందే నిలాత్మజం!!
అంజనా నందనం వీరం, జానకి శోకనాశనం,
కపిస మక్షహంతారం, వందే లంకా  భయం కరం!!
ఉల్లంఘ్య  సింధో సలిలం సలీలమ్! య: సోకవహ్నిం జనకాత్మజాయా
ఆదాయ తేనైవ దదాహ లంకాం!   నమ్మమితం ప్రాంజలి రాంజనేయం!!

శ్రీ విచిత్ర వీర హనుమన్మాలామన్త్రః

ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే
ప్రళయ కాలనల ప్రజ్వలన, ప్రతాప వజ్ర దేహాయ, అంజనీ గర్భ శంభుతాయ,
ప్రకట విక్రమ వీర దైత్య - దానవ యక్ష రక్షో గణ గ్రహా బంధనాయ,
భూతగ్రహ బంధనాయ, ఫ్రేతగ్రహ బంధనాయ, పిశాచ గ్రహ బంధనాయ,
శాకిని, డాకిని గ్రహ బంధనాయ
కాకిని కామిని గ్రహబంధనాయ, బ్రహ్మ గ్రహా బంధనాయ
బ్రహ్మ రాక్షస  గ్రహా బంధనాయ, చొర గ్రహా బంధనాయ,
మారీ గ్రహా బంధనాయ
యెహి యెహి ఆగచ్చ ఆగచ్చ ఆవేశయ ఆవేశయ 
మమ హృదయ ప్రవేశయ ప్రవేశయ
స్పుర: స్పుర: ప్రస్పుర: ప్రస్పుర: సత్యం కథయ
వ్యాఘ్ర ముఖ బంధన సర్ప ముఖ బంధన రాజముఖ బంధన
నారీముఖ బంధన సభాముఖ బంధన
శత్రుముఖ బంధన సర్వముఖ బంధన
లంకా ప్రసాద భంజన అముకమ్ వసమానాయ
క్లీం క్లీం క్లీం హ్రీం శ్రీం శ్రీం రాజానం వసమానాయ
శ్రీం హ్రీం క్లీం స్త్రీణాం ఆకర్షయ ఆకర్షయ
శతృన్మర్ధయ మర్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ
ఖే ఖే శ్రీ రామచంద్రాజ్ఞాయ మమ కార్యసిద్ధిం కురు కురు
ఓం హ్రం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఫట్ స్వాహా
విచిత్ర వీర హనుమాన్ మమ సర్వ శత్రూన్ భస్మ
కురు కురు హాన హాన హమ్ ఫట్ స్వాహా. 
శ్రీ  రామదూతాంజనేయ స్తోత్రం
రం రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణదంస్ట్రాకరాళం               
రం రం రం రమ్య తేజం గిరిచలనకరం కీర్తి పంచాది వక్త్రం                
రం రం రం రాజయోగం సకలశుభనిధిమ్ సప్తభేతాల భేద్యం
రం రం రం రాక్షసామ్తం సకలదిశయశమ్ రామదూతమ్ నమామి॥
ఖం ఖం ఖం   ఖడ్గాహస్తం విషజ్వర హరణం వేద వేదాంగదీపం
ఖం ఖం ఖం   ఖడ్గ రూపమ్ త్రిభువన నిలయం  దేవతాసుప్రకాశం
ఖం ఖం ఖం   కల్పవృక్షం మణిమయ మకుటం మాయ మాయ స్వరూపమ్
ఖం ఖం ఖం   కాలచక్రం సకల దిశయశం  రామదూతమ్ నమామి॥
ఇం ఇం ఇం  ఇంద్రవద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం
ఇం ఇం ఇం  సిద్ధి యోగం  నతజన సదయం ఆర్యపూజార్చితాంగం
ఇం ఇం ఇం  సింహనాదం అమ్రుతకరతలం ఆది అంత్య ప్రకాశం  
ఇం ఇం ఇం  చిత్స్వరూపమ్ సకలదిశయశం  రామదూతమ్ నమామి॥
సం  సం  సం  సాక్షిరూపమ్ వికసిత వదనం పింగలాక్షం సురక్షం
సం  సం  సం  సత్య గీతమ్ సకల మునిస్తుతం శాస్త్ర సంపత్కరీయం
సం సం సం  సామవేదం  సిపునసులితం నిత్య తత్త్వం స్వరూపమ్
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతమ్ నమామి
హం హం హం హంసరూపమ్ సుప్త వికటముఖము సూక్ష్మ సూక్ష్మావతారమ్
హం హం హం  అమ్తరాత్మం రావిశశినయనం రమ్యగంభీరభీమం
హం హం హం  అట్టహాసం  సురవరనిలయం ఊర్ద్వరోమం కరాళం
హం హం హం  హంసహంసం సకలదిశయశం రామదూతంనమామి॥


శ్రీ హనుమత్పంచరత్నం
వీతాఖిలవిషయేఛ్ఛం జాతానందాశ్రుపులకమత్యఛ్ఛం | 
సీతాపతిదూతాద్యం వాతాత్మజ భావయే హృదం || 
తరుణారుణముఖకమలం కరుణారసపూరితాపాంగం | 
సంజీవనమాశాసే మంజుల మహిమానమంజనాభాగ్యం ||
శంబరవైరిశరాతిగమంబుజదలవిపులలోచనాదారం | 
కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే ||
దూరీకృతసీతార్తిః ప్రకతీకృత రామవైభవస్ఫూర్తిః | 
దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతోమూర్తిః ||
వానరనికరాధ్యక్షం దానవకుల కుముద రవికరసదృక్షం | 
దీనజనావనదక్షం పవనతపః పాకపుంజ మద్రాక్షం ||
యేతత్పవన సుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం | 
చిరమిహనిఖిలాన్ భోగాన్ భుక్త్వా శ్రీ రామభక్తి భాగ్భవతి || 
ఇతి శ్రీ శంకర భగవత్పాద విరచితం హనుమత్పంచరత్న స్తోత్రం సంపూర్ణం.


శ్రీ మారుతీ  స్తోత్రం
ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ
నమస్తే రామదూతాయ కామరూపాయ  శ్రీమతే 
మొహశోక వినాశాయ సీతాశోక వినాశినే 
భగ్నాసోక వనాయాస్తు  దగ్ద లంకాయ వాజ్మినే 
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయ  చ 
వనోకసాం వరిష్టాయ వాశినే వనవాసినే
తత్త్వజ్ఞానసుదాసిమ్దునిమజ్ఞాయ  మహియసే 
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయ చ
జన్మమ్రుత్యు భయఘ్నాయ సర్వక్లేశ  హరాయ చ 
నే దిష్టాయ భూత ప్రీత పిశాచ  భయహారిణే

యాతనా  నాసనాయస్తు నమోమర్కత రూపిణే 
యక్షరాక్షస శార్దూల  సర్ప  వృశ్చిక  భీహృతే
మహాబలాయ వీరాయ చిరంజీ వి న ఉద్ద్రుతే 
హారిణే  వజ్ర దేహాయ చొల్ల్మ్ఘిత మహాబ్దయే 
బలీనా  మగ్రగణ్యాయ నమో నమ: పాహి మారుతే 
లాభదోసిత్వ మేలాశు  హనుమాన్ రాక్షసాంతక
యశో జయం  చ మేదేహి శ త్రూన్  నాశయ నాశయ
స్వాశ్రితానా మభయదం  య యేవం స్తౌతిమారుతిం
హాని: కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్                          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి